పవన్ కళ్యాణ్ పై పిటిషన్ వేసిన వాలంటీర్
వాలంటీర్ ఇచ్చిన పిటిషన్ స్వీకరించిన న్యాయమూర్తి
తమపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురై న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించినంటోన్న మహిళా వాలంటీర్.
ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద పిటిషన్ దాఖలు.
వలంటీర్ తరపు న్యాయవాదులు
బాధితురాలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల మనోవేదనకు గురైంది.
కోర్టును ఆశ్రయించిన తర్వాత కచ్చితంగా విచారణ జరుగుతుంది.
బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణుకు కోర్టు నోటీసులు ఇస్తుంది.
పవన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.
విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.
పవన్ వ్యాఖ్యలు కుట్ర పూరితంగా ఉన్నాయి.
వాలంటీర్లలో అధికశాతం మహిళలు ఉన్నారు.
ఉమెన్ ట్రాఫికింగ్ కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్ కు చెప్పి ఉంటే ఆ ఆధారాలను కోర్టుకు వెల్లడించాలి.
ప్రభుత్వానికి సహాయకులుగా ఉన్న వాలంటీర్ల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదు.
పవన్ వ్యాఖ్యల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉంది.
పవన్ వెనుక ఎవరున్నారో స్పష్టం చేయాలి.
వదంతులతో ప్రజలను రెచ్చగొట్టి వాలంటీర్లపై తిరగబడేలా వ్యాఖ్యలు చేసిన పవన్ పై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తిని కోరాం.
Comments
Post a Comment